ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డు సృష్టించిన Kattupalli ఓడరేవు

ABN, First Publish Date - 2022-05-20T15:51:11+05:30

దేశ నౌకా వాణిజ్య చరిత్రలో తిరువళ్లూర్‌ జిల్లాలోని కాట్టుపల్లి ఓడరేవు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మోనో టెక్నాలజీతో డిజైన్‌ చేసిన 450 వాట్స్‌ సామర్థ్యం కలిగిన పవర్‌ గ్రిడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): దేశ నౌకా వాణిజ్య చరిత్రలో తిరువళ్లూర్‌ జిల్లాలోని కాట్టుపల్లి ఓడరేవు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మోనో టెక్నాలజీతో డిజైన్‌ చేసిన 450 వాట్స్‌ సామర్థ్యం కలిగిన పవర్‌ గ్రిడ్‌ సోలార్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను నిర్మించింది. ఈ సోలార్‌ ప్లాంట్‌ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా చెక్కుచెదరకుండా పనిచేసేలా డిజైన్‌ చేశారు. పోర్టు చుట్టుపక్కల 30 కి.మీ వరకు వాయుకాలుష్యాన్ని వ్యాపింపజేయకుండా ఈ ప్లాంట్‌ పనిచేస్తుందని, కాట్టుపల్లి ఓడరేవు, అదానీ పోర్ట్స్‌ అండ్‌ లాజిస్టిక్‌ సంస్థలు సంయుక్తంగా దేశంలోని ఓడరేవుల్లో మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని చేపట్టి రికార్డు నెలకొల్పినట్లు పోర్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-20T15:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising