ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Foot Over Bridge: కూలిన పుట్ ఓవర్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు

ABN, First Publish Date - 2022-11-27T19:33:42+05:30

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా బల్లార్షా రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు పెను ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేస్టేష్‌లోని ఫుట్ ఓవర్ వంతెన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలార్షా: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా బల్లార్షా (Ballar Shah) రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు పెను ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేస్టేష్‌లోని ఫుట్ ఓవర్ వంతెన (Foot Over Bridge) కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది వరకూ ప్రయాణికులు గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. ఒక ఫ్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫాంకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిని ఈ వంతెనపై ప్రయాణికులు నడుస్తుండగా 60 అడుగుల ఎత్తు నుంచి జారి కింద పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో పట్టాల మీద రైళ్లు ఏవీ ప్రయాణించకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఐఆర్‌సీటీసీ సిబ్బంది, సాటి ప్రయాణికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లోని 1వ నెంబర్ ఫ్లాట్‌ఫాం నుంచి 4వ నెంబర్ ఫ్లాట్‌ఫాంకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2022-11-27T19:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising