ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Perumal: 16వ శతాబ్దం నాటి పెరుమాళ్‌ విగ్రహం అప్పగింత

ABN, First Publish Date - 2022-11-04T10:23:46+05:30

వేలూరు జిల్లా కీల్‌మొనవూరులో కాలువ తవ్వకాల్లో బయల్పడిన పెరుమాళ్‌(Perumal) విగ్రహాన్ని గురువారం మ్యూజియానికి అప్పగించారు. గత నెల 3వ తేదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై), నవంబరు 3: వేలూరు జిల్లా కీల్‌మొనవూరులో కాలువ తవ్వకాల్లో బయల్పడిన పెరుమాళ్‌(Perumal) విగ్రహాన్ని గురువారం మ్యూజియానికి అప్పగించారు. గత నెల 3వ తేదీ కాలువ పనులు చేపడుతుండగా ఐదగుడుల పెరుమాళ్‌ విగ్రహం బయల్పడిన విషయం తెలిసిందే. దీనిని స్వాధీనం చేసుకున్న తహసీల్దారు సెంథిల్‌.. పురావస్తు శాఖ అధికారులతో సమీక్షించారు. అది 16వ శతాబ్దానికి చెందినదైవుంటుందని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ విగ్రహాన్ని వేలూరు కోటలో వున్న మ్యూజియానికి అప్పగించారు.

Updated Date - 2022-11-04T10:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising