ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

President Murmu : కలియా సేవకు కాలి నడకన రాష్ట్రపతి ముర్ము

ABN, First Publish Date - 2022-11-11T03:43:49+05:30

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఆలయాన్ని చేరుకోవడానికి ఆమె ఇక్కడి గ్రాండ్‌ రోడ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిలోమీటరు నడిచి వెళ్లి స్వామి దర్శనం

పూరి, నవంబరు 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పూరి జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఆలయాన్ని చేరుకోవడానికి ఆమె ఇక్కడి గ్రాండ్‌ రోడ్‌లో దాదాపు కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లి చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం ఒడిశాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె భువనేశ్వర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి జగన్నాథుని దర్శనానికి పూరికి వచ్చారు. తొలుత ఆలయ సింహద్వారం వద్ద మోకరిల్లిన ఆమె 34 అడుగుల పొడవైన అరుణ స్తంభాన్ని స్పృశించారు. రాష్ట్రపతికి పూరి రాజు గజపతి మహారాజ దివ్యసింగ్‌ దేవ్‌, ప్రధాన అర్చకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. గర్భాలయంలో దీపం వెలిగించి, సుమారు 15 నిమిషాల పాటు అక్కడే ధ్యానం చేశారు. తన కుమార్తె ఇతిశ్రీతో కలిసి జగన్నాథుడికి తులసి మాలను సమర్పించారు.

Updated Date - 2022-11-11T10:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising