ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చప్రాణాలతో బయటపడిన సల్మాన్‌ రష్దీ

ABN, First Publish Date - 2022-10-24T03:02:19+05:30

ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని ఒక కార్యక్రమంలో దాడికి గురైన సల్మాన్‌ రష్దీ ప్రాణాలతో బయటపడ్డారని ఆ కార్యక్రమ ప్రతినిధి ఆండ్రూ వైలీ తాజాగా వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెబ్బతిన్న కన్ను, చేయి

న్యూయార్క్‌, అక్టోబరు 23: ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని ఒక కార్యక్రమంలో దాడికి గురైన సల్మాన్‌ రష్దీ ప్రాణాలతో బయటపడ్డారని ఆ కార్యక్రమ ప్రతినిధి ఆండ్రూ వైలీ తాజాగా వెల్లడించారు. అయితే.. రష్దీ కంటిచూపు, ఒక చేయి పనితీరు తీవ్రంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో ఒక సాహిత్య వేడుక జరుగుతున్న సందర్భంగా రష్దీపై హదీ మటర్‌(24) అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. వెంటనే రష్దీని పెన్సిల్‌వేనియాలోని ఒక ఆస్పత్రికి తరలించి, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. కాగా.. రచయిత భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆయన ఉన్న ప్రదేశాన్ని బయటకు వెల్లడించడం లేదని వైలీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-10-24T03:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising