ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Firozabad: ఫిరోజాబాద్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురి మృతి, 21మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-12-14T10:33:50+05:30

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగర సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం...

Bus Collides, Truck
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగర సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.(Bus Collides with Truck) వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు.(Firozabad) ఈ రోడ్డు ప్రమాదంలో మరో 21 మంది గాయపడ్డారు.క్షతగాత్రులు సైఫాయి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు.

లూథియానా నుంచి రాయ్‌బరేలీకి 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై(Uttar Pradesh) తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం సంభవించింది.

బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో డీఎంసీ వాహనం బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.దీంతో బస్సు బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.ప్రమాద స్థలం నుంచి బస్సును తొలగించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-14T10:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising