ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bus Accident: జమ్మూ-పఠాన్‌కోట్ రోడ్డుపై ఘోర ప్రమాదం...ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-11-10T09:01:11+05:30

జమ్మూకశ్మీర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా...

Bus Collision
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జమ్మూ: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా,17మంది గాయపడ్డారు. సాంబా జిల్లాలోని జమ్మూ-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై(Jammu-Pathankot National Highway) బుధవారం బస్సు ఢీకొన్న ప్రమాదంలో(Bus Collision) ముగ్గురు మృతి చెందారు.ఈ రోడ్డు ప్రమాద ఘటనపై జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Lieutenant Governor Manoj Sinha) విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు.

జాతీయ రహదారిపై ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అతివేగం ప్రమాదానికి దారితీసిందని పోలీసులు చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ భరత్ భూషణ్ తెలిపారు.దోడా, సాంబాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తనకు చాలా బాధ కలిగించిందని సిన్హా చెప్పారు.ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని సిన్హా ఆదేశించారు.

Updated Date - 2022-11-10T09:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising