మనసున్న మారాజు..
ABN, First Publish Date - 2022-11-16T04:44:46+05:30
‘సూపర్ స్టార్ కృష్ణ’.. సినిమాల పరంగా ఆయనకు దక్కిన హోదా అది. వ్యవహారికంలోకి వచ్చేసరికి ఇది ‘హీరో కృష్ణ’ అయింది.
‘సూపర్ స్టార్ కృష్ణ’.. సినిమాల పరంగా ఆయనకు దక్కిన హోదా అది. వ్యవహారికంలోకి వచ్చేసరికి ఇది ‘హీరో కృష్ణ’ అయింది. కృష్ణ గురించి చెప్పుటపుడు ఎవరైనా ‘హీరో కృష్ణ’గానే పేర్కొనేవారు. ఉదారతలో కృష్ణ మంచి మనసు కారణంగా.. ఇది ఆయనకు దక్కిన బిరుదుగా అభిమానులు గొప్పగా చెబుతుంటారు. మరే కథానాయకుడికీ చెందని ఘనతగా అభివర్ణిస్తుంటారు. ఇక కెరీర్ తొలినాళ్లలో కృష్ణ నటించిన సినిమాలు ‘తేనె మనసులు’, ‘కన్నె మనసులు’. ఆ సినిమా పేర్లకు తగ్గట్లే మా కృష్ణదీ మంచి మనసని అభిమానులు అంటుంటారు.
Updated Date - 2022-11-16T04:46:37+05:30 IST