ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహ సంకల్పం

ABN, First Publish Date - 2022-10-28T05:29:08+05:30

రీర పరిమాణం విషయంలో సింహానికీ, ఏనుగుకూ చాలా వ్యత్యాసం ఉంది. అడవుల్లో ఏ జంతువూ అంత భారీగా ఉండదు. చాలా జంతువులు దాన్ని చూసి భయపడతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సద్బోధ

శరీర పరిమాణం విషయంలో సింహానికీ, ఏనుగుకూ చాలా వ్యత్యాసం ఉంది. అడవుల్లో ఏ జంతువూ అంత భారీగా ఉండదు. చాలా జంతువులు దాన్ని చూసి భయపడతాయి. అయితే, ఏనుగు ఎంత పరిమాణం ఎంత పెద్దదిగా ఉన్నప్పటికీ సింహం దాన్ని సులువుగా కుప్పకూల్చగలదు. ఎందుకంటే ఏనుగులకు తమ సొంత శక్తిమీద నమ్మకం లేదు. తమకు హాని కలుగుతుందేమోనని అవి ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటాయి. కాబట్టి అవి సమూహాలుగా జీవిస్తాయి, గుంపులుగా సంచరిస్తాయి. ఏనుగుతో పోలిస్తే సింహం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దానికి పరిపూర్ణమైన ధైర్యం ఉంది. దాని ధైర్యం ముందు, దూకూడు ముందు ఏనుగు నిలబడలేదు. సింహానికి తన అంతరాత్మ నుంచి ఉద్భవించే సంకల్పం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆయుధాలై ఉన్నాయి. వాటిని ఆచరణాత్మక జీవితంలో అది వ్యక్తపరుస్తూ ఉంటుంది.

-స్వామి రామ తీర్థ

Updated Date - 2022-10-28T05:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising