ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: భారతీయులకు భారీగా నార్వే పర్యాటక వీసాలు..

ABN, First Publish Date - 2022-11-26T21:43:46+05:30

గత పది నెలల్లో భారతీయులకు నార్వే ప్రభుత్వం భారీ స్థాయిలో పర్యాటక వీసాలు మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: గత పది నెలల్లో భారతీయులకు(Indians) నార్వే ప్రభుత్వం(Norway) భారీ స్థాయిలో పర్యాటక వీసాలు(Visitor Visas) మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకూ మొత్తం 13,214 పర్యాటక వీసాలను భారతీయులకు జారీ చేసింది. నార్వే డైరెక్టరేట్ ఆఫ్ ఇమిగ్రేషన్ తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. జనవరి నుంచి జూన్ వరకూ భారతీయులకు కేటాయించిన వీసాల సంఖ్యలో వరుసగా వృద్ధి నమోదైంది. జనవరిలో 138, ఫిబ్రవరిలో 273, మార్చిలో 842, ఏప్రిల్‌లో 959, మే నెలలో 1500, జూన్‌లో 2,368 పర్యాటక వీసాలు భారతీయులకు మంజూరయ్యాయి. సెప్టెంబర్‌లో భారతీయులకు పర్యాటక వీసాల జారీలో అత్యధిక వృద్ధి నమోదైంది. నార్వే పర్యాటక వీసా దరఖాస్తులను గరిష్టంగా 30 రోజుల్లో ప్రాసెస్ చేస్తారు. ఈ వీసాతో నార్వేతో పాటూ షెంజెన్ దేశాలలో 90 రోజుల పాటు పర్యటించవచ్చు. వీసా ఫీజు పెద్దలకు రూ.6700 కాగా.. ఆరేళ్ల లోపు చిన్నారులకు ఇది రూ. 3252గా నిర్ధారించారు.

Updated Date - 2022-11-26T22:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising