Home » Norway
విమానానికి బాంబు బెదిరింపు. విమానంలో ప్రయాణికుడికి అనారోగ్యం. విమానాన్ని పక్షి ఢీకొట్టింది. తదితర కారణాలతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చిన్న ఎలుక. ఒకే ఒక్క చిట్టి ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలు స్వీడన్ , నార్వే , కెనడా, డెన్మార్క్ , ఫిన్లాండ్ , స్విట్జర్లాండ్ , నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా , జర్మనీ, న్యూజిలాండ్.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో యూరోపియన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశమవుతారు. ఫ్రాన్స్, బెల్జియంలలో భారతీయు మూలాలుగలవారిని కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన నార్వేను కూడా సందర్శించబోతున్నారు.
గత పది నెలల్లో భారతీయులకు నార్వే ప్రభుత్వం భారీ స్థాయిలో పర్యాటక వీసాలు మంజూరు చేసింది.