ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indonesia: కీలక నిర్ణయం.. విదేశీ పర్యాటకులకు 10ఏళ్ల గడువుతో టూరిస్ట్ వీసాలు!

ABN, First Publish Date - 2022-10-26T16:24:48+05:30

ఆర్థికంగా బలపడేందుకు ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. సంపన్న విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. బాలీ.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఈ పర్యాటక ప్రాంతం ద్వారా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఆర్థికంగా బలపడేందుకు ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. సంపన్న విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. బాలీ.. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఈ పర్యాటక ప్రాంతం ద్వారా విదేశీ సంపన్న పర్యాటకులను ఆకర్షించేందుకు ‘సెకండ్ హోమ్’ వీసా ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 5, 10ఏళ్ల గడువుతో కూడిన టూరిస్ట్ వీసాలను జారీ చేయనున్నట్టు ఇండోనేషియా తాజాగా ప్రకటించింది. ఈ వీసాలు పొందిన టూరిస్ట్‌లు గరిష్టంగా 10ఏళ్ల పాటు తమ దేశంలో ఉండొచ్చని వివరించింది. పెట్టుబడితోపాటు ఇతర కార్యకలాపాలు కూడా సాగించొచ్చని వెల్లడించింది. అయితే ఈ వీసాలు పొందాలనుకునే టూరిస్ట్‌లు తమ బ్యాంకు అకౌంట్లో 1,30,000 డాలర్లను కలిగి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రోగ్రామ్ క్రిస్మస్ రోజు నుంచి అమలులోకి వస్తుందని ఇండోనేషియా వెల్లడించింది.

Updated Date - 2022-10-26T16:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising