ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతుర్ని బస్సు ఎక్కించి వచ్చిన తండ్రి.. ఇంట్లో నగ్నంగా వంట చేస్తున్న గుర్తు తెలియని మహిళను చూసి షాక్.. చివరకు..

ABN, First Publish Date - 2022-04-22T16:53:03+05:30

అమెరికాలో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కూతుర్ని బస్సు ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే వంటింట్లోకి వెళ్లగానే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశంలోనే కాకుండా విదేశాల్లో జరిగే చిన్న చిన్న ఘటనలు కూడా ఇట్టే తెలిసిపోతున్నాయి. కొన్ని విచిత్రమైన ఘటనలు తెగ వైరల్ అవుతుంటాయి. అమెరికాలో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కూతుర్ని బస్సు ఎక్కించి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే వంటింట్లోకి వెళ్లగానే అతడికి షాకింగ్ దృశ్యం కనిపించింది. గుర్తు తెలియని ఓ మహిళ నగ్నంగా వంట చేస్తుండడం చూసి ఆవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని టొపేకా పరిధి బుకానన్, లింకన్ వీధుల మధ్యలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మనోజ్ అనే వ్యక్తి తన కుమార్తెను బస్సు ఎక్కించేందుకు వెళ్లాడు. బస్సు ఎక్కించిన అనంతరం తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. వంటింట్లోకి వెళ్లగానే అతడికి షాకింగ్ దృశ్యం కనిపించింది. గుర్తు తెలియని ఓ మహిళ నగ్నంగా వంట చేయడాన్ని చూసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు.

డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడో వ్యక్తి.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్.. సీసీ కెమెరాల్లో..


మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మహిళ కాలికి గాయం అవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మహిళ ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె బంధువులు ఎవరైనా ఉన్నారా.. మనోజ్ ఇంట్లోకి ఎలా వెళ్లింది.. తదితర కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదని, మానసిక వైద్యశాలకు తరలించి, చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

ప్రియుడు అడిగాడని స్నానం చేసే సమయంలో వీడియో కాల్ చేసింది... ఎలాగైనా కలవాలంటూ కొన్నాళ్ల తర్వాత అతడి నుంచి మెసేజ్.. తీరా చూస్తే..

Updated Date - 2022-04-22T16:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising