ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వీడేంట్రా.. ఏకంగా సింహానికే పాలు పడుతున్నాడు.. చూస్తే ఖచ్చితంగా షాకవుతారు..

ABN, First Publish Date - 2022-10-29T21:36:51+05:30

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ వ్యక్తి సింహంతో ఎంతో చనువుగా ఉండడం వీడియోలో చూడొచ్చు. సింహం కూడా వద్ద చిన్న పిల్లలా మారిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంత పెద్ద సింహం.. అతడి ముందు ఓ పిల్లిలా మారిపోతుంది. సింహంతో ఆ వ్యక్తి సరదాగా ఆడుకోవడంతో పాటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాలను దూరంగా చూడాలంటేనే భయంతో వణికిపోతాం. ఒక్కసారి దాని కంటపడ్డామంటే ఇక తప్పించుకోవడం దాదాపు కష్టమే. అయితే కొందరు ట్రైనర్లు మాత్రం వాటితో స్నేహం చేస్తుంటారు. పులులు, సింహాలు (Lions and tigers) కూడా అలాంటి వారితో స్నేహంగా ఉండడం చూస్తూనే ఉంటాం. వాటి బాగాగోలు చూసుకునే క్రమంలో సింహాలు, పులులకు ఆహారంగా మాంసాన్ని వేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా భారీ సింహానికి పాలు పట్టడం చూసి నెటజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఆస్పత్రిలో మహిళ పట్ల సిబ్బంది నిర్వాకం.. అంతా చూస్తుండగా..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. ఓ వ్యక్తి సింహంతో ఎంతో చనువుగా ఉండడం వీడియోలో చూడొచ్చు. సింహం కూడా వద్ద చిన్న పిల్లలా మారిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంత పెద్ద సింహం.. అతడి ముందు ఓ పిల్లిలా మారిపోతుంది. సింహంతో ఆ వ్యక్తి సరదాగా ఆడుకోవడంతో పాటూ పాలు పట్టడం చూసి అంతా షాక్ అవుతున్నారు. వెల్లకిలా పడుకుని ఉన్న సింహానికి.. బాటిల్‌తో అతడు పాలు పడతాడు. చూస్తే అచ్చం చిన్నపిల్లలకు పాలు పట్టినట్లుగా ఉంటుంది. సింహం కూడా ఆ పాలను పిల్లల మాదిరే తాగడం అందరినీ ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 24న షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండమంటూ మరికొందరు జాగ్రత్తలు చెబుతున్నారు.

Viral Video: యువతి సాయం చేయగానే.. చివర్లో ఏనుగు ఎక్స్‌ప్రెషన్ చూడండి..

Updated Date - 2022-10-29T21:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising