ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి ఇయర్ బడ్స్‌పై కన్నేసిన చిలుక.. చివరకు ఎంత తెలివిగా దొంగతనం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2022-11-01T18:31:51+05:30

చిలుకలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని చిలుకలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో... అవి చేసే పనులు కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పడుకుని ఇయర్ బడ్స్‌లో పాటలు వింటూ ఉన్న యువతి వద్దకు ఓ చిలుక వస్తుంది. ఇయర్ బడ్స్‌పై కన్నేసిన చిలుక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని చిలుకలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో... అవి చేసే పనులు కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పడుకుని ఇయర్ బడ్స్‌లో పాటలు వింటూ ఉన్న యువతి వద్దకు ఓ చిలుక వస్తుంది. ఇయర్ బడ్స్‌పై కన్నేసిన చిలుక.. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటుంది. చివరకు ఆమె వద్దకు మెళ్లిగా వచ్చి.. ఓ ఇయర్ బడ్‌ని చాలా తెలివిగా ఎత్తుకెళ్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Black water: ఈ నీరు తాగితే నిజంగా అంత బలమొస్తుందా.. సెలబ్రిటీలు తాగే ఈ బ్లాక్ వాటర్ ప్రత్యేకతలు ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువతి ఇయర్ బడ్స్‌లో (Ear buds) పాటలు వింటూ పడుకుని ఉంటుంది. పక్కనే ఉన్న ఓ అందమైన చిలుక (Beautiful parrot) కన్ను ఇయర్ బడ్స్‌పై పడుతుంది. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటుంది. కాసేపటికి యువతి కళ్లు మూసుకున్నట్లు నటిస్తుంది. దీంతో మెల్లగా ఆమె వద్దకు వస్తుంది. ఓ ఇయర్ బడ్‌ని చాకచక్యంగా నోట కరుచుకుంటుంది. వెంటనే మెలకువలోకి వచ్చిన యువతి.. చిలక వద్ద నుంచి ఇయర్ బడ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చిలుక మాత్రం ఆమెకు దొరక్కుండా పైకి ఎగిరిపోతుంది. చెట్టు పైకి, స్థంభాల పైకి వెళ్తూ చాలా సేపు.. యువతిని ముప్పతిప్పలు పెడుతుంది. చివరకు దగ్గరికి వచ్చినా.. ఇయర్ బడ్‌ని ఇచ్చేందుకు మాత్రం ఒప్పుకోదు. అరటి పండు ఇచ్చి ఎంత బ్రతిమాలినా.. ఇయర్ బడ్ తప్ప.. నాకేమీ అవసరం లేదు.. అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వివాహ వేదికపై వధువుకు పురిటినొప్పులు.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన వరుడు.. చివరకు ఆస్పత్రిలో..

Updated Date - 2022-11-01T18:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising