ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

snake video: బూటులో కాలు పెడుతుండగా బుసకొట్టిన పాము.. వైరల్ అవుతున్న వీడియో..

ABN, First Publish Date - 2022-10-13T01:30:16+05:30

కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రమాదం పక్కలోనే పొంచి ఉన్నా గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఉన్నట్టుండి ప్రాణాపాయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రమాదం పక్కలోనే పొంచి ఉన్నా గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఉన్నట్టుండి ప్రాణాపాయం సంభవిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు అదృష్టం బాగుండి క్షేమంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇంకొన్నిసార్లు ప్రమాదాన్ని సడన్‌గా గుర్తించడం ద్వారా అప్రమత్తమవుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బూటులో కాలు పెడుతుండగా ఉన్నట్టుండి పాము బుస కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. కర్నాటకలోని (Karnataka) మైసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్తూ షూ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సాధారణంగా ఎవరైనా ముందూ వెనుకా గమనించకుండా షూలో కాలు పెడుతుంటారు. ఇతను కూడా ఇలాగే చేయబోయాడు. అయితే ఓ బూటు నుంచి ఒక్కసారిగా పాము (snake) బయటికి వచ్చి పడగ విప్పి బుసకొట్టింది. దీంతో వామ్మో!.. అనుకుంటూ బయటికి పరుగులు పెట్టాడు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి వచ్చి.. చాకచక్యంగా దాన్ని పట్టుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. షూలలో విష సర్పాలు దాక్కోవడం గతంలో కూడా చాలా సార్లు జరిగాయి. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్లుగా.. ఎక్కడ ఏ విష సర్పం దాక్కుని ఉంటుందో తెలీని పరిస్థితి. అందుకే ఏ పని చేసినా ముందు.. కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

పొలంలో చేతి పంపు నుంచి ఉబికివస్తున్న మద్యం.. ఏడు అడుగుల లోతు తవ్వి చూడగా.. షాకింగ్ సీన్.. 





Updated Date - 2022-10-13T01:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising