ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నడి రోడ్డులో ఇద్దరు యువతుల కొట్లాట.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-07-16T01:42:23+05:30

మహిళల మధ్య తలెత్తే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. నీళ్ల కోసం కొళాయి వద్ద బిందెలతో కొట్టుకున్న మహిళలనూ చూశాం. పక్క పక్క ఇళ్ల మహిళలు.. చెత్తాచెదారం విషయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల మధ్య తలెత్తే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. నీళ్ల కోసం కొళాయి వద్ద బిందెలతో కొట్టుకున్న మహిళలనూ చూశాం. పక్క పక్క ఇళ్ల మహిళలు.. చెత్తాచెదారం విషయంలో కొట్టుకోవడం కూడా చూశాం. ప్రస్తుతం సోషల్ మీడియా(Social media) అందుబాటులోకి రావడంతో ఇలాంటి వీడియోలు రోజూ కోకొళ్లలుగా దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువతుల గొడవకు సంబంధించిన కారణం తెలుసుకుని నెటిజన్లు(Netizens) అవాక్కవుతున్నారు. ఇలాక్కూడా గొడవపడతారా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ Park బయట ఇద్దరు యువతుల మధ్య తమ ప్రియుడి(boyfriend) విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. నావాడంటే నావాడంటూ... తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. కాసేపటికి ఈ వాగ్వాదం కాస్తా.. పెద్ద గొడవగా మారింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇద్దరూ జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతా చూస్తుండగానే యువతులిద్దరూ కర్రలతో.. దుర్భాషలాడుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంతలో వారి స్నేహితులు కూడా తోడవ్వడంతో గొడవ కాస్తా.. గ్యాంగ్ వార్‌గా మారింది.

అశ్లీల వీడియోలు చూస్తుండగా.. మధ్యలో Popup notification.. ఓపెన్ చేసిన కాసేపటికి యువతి నుంచి ఫోన్.. చివరకు..


స్థానికుల సమాచారంతో కొద్ది సేపటికి ఇధ్దరు పోలీసులు బైకుపై అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే యువతులంతా అక్కడి నుంచి చల్లాగా జారుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆదివారం జరిగినట్లు సమాచారం.

పది రోజులకో పెళ్లి.. ఒక్క నెలలోనే ముగ్గురితో వివాహం.. ఈ యువతి నిర్వాకం తెలిసి నివ్వెరపోతున్న భర్తలు..!





Updated Date - 2022-07-16T01:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising