ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chiranjeevi at IFFI: వాళ్లు నాకు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ!

ABN, First Publish Date - 2022-11-28T18:44:55+05:30

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్సవాలకు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022’ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ-IFFI) ముగింపు ఉత్సవాలకు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి  (Megastar chiranjeevi)హాజరయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022’(International Film Festival of India) పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పురస్కారాన్ని అందుకోవడానికి చిరంజీవి గోవాలో జరుగుతున్న  ఇఫీకి వెళ్లారు. (Indian Film Personality Of The Year)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం. ఇక్కడ టాలెంట్‌ ఉంటేనే ఎదుగుతాం. నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ. ప్రస్తుతం ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. భవిష్యత్తులో భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని అన్నారు. 


Updated Date - 2022-11-28T18:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising