Coimbatore: కోలాహలంగా తాత-అవ్వల దినోత్సవం

ABN, First Publish Date - 2022-11-13T10:52:17+05:30

కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా మేట్టుపాళయంలో ‘తాత-అవ్వ’ల దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కారమేడై ఎస్‌వీజీ మెట్రిక్‌ పాఠశాలలో జ

Coimbatore: కోలాహలంగా తాత-అవ్వల దినోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 12: కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా మేట్టుపాళయంలో ‘తాత-అవ్వ’ల దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కారమేడై ఎస్‌వీజీ మెట్రిక్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్‌ పళనిస్వామి, ప్రిన్సిపాల్‌ శశికళ పర్యవేక్షణలో సాగగా, ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల అవ్వ, తాతలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలురకాలు క్రీడా పోటీలు నిర్వహించగా, వృద్ధులు పోటీపడి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం వారికి బహుమతులు అందజేసింది.

Updated Date - 2022-11-13T10:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising