ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవతో.. వెలుగులోకి వచ్చిన అసలు విషయం.. Ice cream కోసం యువకుడి బైక్‌లో వెళ్లామంటూ చెప్పుకొచ్చిన చెల్లెలు..

ABN, First Publish Date - 2022-07-18T01:14:43+05:30

బయటికి తెలిస్తే పరువు పోతుందని కొందరు.. తల్లిదండ్రులకు చెబితే మందలిస్తారని కొందరు.. ఎన్ని దారుణాలు జరిగినా, లోలోపలే భరిస్తుంటారు. అయితే ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బయటికి తెలిస్తే పరువు పోతుందని కొందరు.. తల్లిదండ్రులకు చెబితే మందలిస్తారని కొందరు.. ఎన్ని దారుణాలు జరిగినా, లోలోపలే భరిస్తుంటారు. అయితే ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో ఎలాగోలా అసలు విషయం బయటికి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలకు కూడా తెగిస్తుంటారు. మరికొందరు ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. హర్యానాలో అక్కాచెల్లెళ్ల(Sisters) మధ్య జరిగిన గొడవతో చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జరిగింది తెలుసుకుని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


హర్యానా(Haryana) రాష్ట్రం పాల్వాల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు జూన్ 12న ఐస్‌క్రీమ్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. స్థానికంగా నివాసం ఉంటున్న తౌఫీక్‌ అనే వ్యక్తి బైకులో వెళ్తూ ఇద్దరినీ చూశాడు. ‘‘నాతో పాటూ రండి.. నేను కూడా ఐస్‌క్రీమ్ కోసం వెళ్తున్నాను’’.. అని చెప్పాడు. ఇద్దరినీ బైక్ ఎక్కించుకున్న అతడు.. నేరుగా తన గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. 13ఏళ్ల బాలికను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

Shocking: బాలికకు భూతవైద్యం చేస్తానని ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి.. కాసేపటికి పరుగెత్తుకుంటూ బయటికి వెళ్లాడు.. ఏం జరిగిందో అని లోపలికి వెళ్లి చూస్తే..


విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని వారు ఇన్నాళ్లూ మనసులోనే పెట్టుకున్నారు. అయితే ఇటీవల అక్కాచెల్లెళ్ల మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో అక్కపై కోపంతో నెల కిందట జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. జూలై 15న మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

తన భార్యకు health బాగోలేదంటూ బాలికను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకెళ్లిన Manager.. బలవంతంగా యాసిడ్ పోసి మరీ..



Updated Date - 2022-07-18T01:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising