ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Naga Chaitanya: శోభిత ధూళిపాలతో నాగ చైతన్య పిక్ వైరల్

ABN, First Publish Date - 2022-11-26T12:43:30+05:30

నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ ఈమధ్య వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్త కూడా సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది..

Sobitha and Naga Chaitanya together spotted
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ ఈమధ్య వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్త కూడా సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. (Naga Chaitanya is romancing Shobita Dhoolipa is doing rounds on social media) మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అయితే వాళ్లిద్దరూ ఒక హాలిడే స్పాట్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో కనపడ్డారు. ఇద్దరు మరి హాలిడే కి కలిపి వెళ్ళారా, లేక విడి విడిగా వేలి కలిసారా అన్నది తెలియదు. కానీ వీళ్లిద్దరి మీద గత సంవత్సరం నుండే చాలా వార్తలు వైరల్ గా చక్కర్లు కొట్టాయి. శోభిత, అడివి శేష్ తో రెండు సినిమాల్లో 'గూఢచారి' మరియు 'మేజర్' లలో కథానాయికగా చేసింది. అడవి శేష్ అన్నపూర్ణ స్టూడియో కాంపౌండ్ లోనే ఎక్కువ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాగే అక్కినేని కుటుంబం తో కూడా అడివి శేష్ చాల దగ్గరగా వుండే వ్యక్తి. అటువంటి శేష్ సినిమాలో శోభిత నటించినప్పుడు అన్నపూర్ణ స్టూడియో కి చాల సార్లు వచ్చినపుడు చైతన్య కి పరిచయం జరిగిందని తెలిసింది. (Some news says that Chaitanya is dating Shobita from last year when they met at Annapurna Studios)

ఆలా ఆ పరిచయం కొంచెం గాఢమైందని కూడా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదీ కాకుండా, శోభిత తో చైతన్యకి వున్నా చనువు వల్లనే అతను సమంత విడిపోవడానికి ఒక కారణం అని కూడా పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఇంత నేపధ్యం వున్న వీళ్లిద్దరి కథ, ఇప్పుడు ఈ ఫోటో తో మరికొంచెం తేటతెల్లం అయింది అని అంటున్నారు. ఇప్పుడు ఈ నాగచైతన్య, శోభిత పిక్ సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా తిరుగుతోంది. (Also some other news says that Samantha-Chaitanya's divorce also happened because of his relationship with Shobitha)

Updated Date - 2022-11-26T18:09:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising