ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: యువతి సాయం చేయగానే.. చివర్లో ఏనుగు ఎక్స్‌ప్రెషన్ చూడండి..

ABN, First Publish Date - 2022-10-28T20:08:40+05:30

ట్విట్టర్‌లో ఏనుగుకు సంబంధించిన వీడియో (Twitter viral videos) వైరల్ అవుతోంది. ఓ పిల్ల ఏనుగు నివాస ప్రాంతంలోకి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన చెరుకు తోటలోకి వెళ్తుంది. అయితే పొరపాటున బురదలో ఇరుక్కుపోయి.. బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాన్ని గమనించిన ఓ యువతి.. అక్కడికి వెళ్లి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏనుగులకు సంబంధించిన వీడియోలు (elephants Videos).. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అటవీ ప్రాంతాల్లోని నివాసాల్లోకి చొరబడడం, పంట పొలాలను ధ్వంసం చేయడం, ఒక్కోసారి మనుషులపై దాడి చేయడం జరుగుతుంటుంది. కానీ ఒక్కోసారి ఏనుగులు కూడా ప్రమాదానికి గురవుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ ఏనుగు అనూహ్యంగా ఓ ప్రమాదంలో చిక్కుకుంటుంది. గమనించిన ఓ యువతి (young woman).. దానికి సాయం చేసేందుకు యువతి శతవిధాలా ప్రయత్నిస్తుంది. చివరలో ఏనుగు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: వృద్ధురాలి పట్ల ఈ కుక్క పిల్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

ట్విట్టర్‌లో ఏనుగుకు సంబంధించిన వీడియో (Twitter viral videos) వైరల్ అవుతోంది. ఓ పిల్ల ఏనుగు నివాస ప్రాంతంలోకి వస్తుంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన చెరుకు తోటలోకి వెళ్తుంది. అయితే పొరపాటున బురదలో ఇరుక్కుపోయి.. బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాన్ని గమనించిన ఓ యువతి.. అక్కడికి వెళ్లి ఏనుగుకు సాయం చేస్తుంది. బురదలో కూరుకుపోయిన కాలును పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నిస్తుంది. సాధ్యం కాకపోయినా చాలా సేపు ప్రయత్నిస్తుంది. ఈలోపు ఏనుగు శక్తిని మొత్తం కూడగట్టుకుని ఎలాగోలా బయటికి వస్తుంది. ఈ తంతును మొత్తం పక్కనే ఉన్న యువతి పెంపుడు కుక్క కూడా గమనిస్తూ ఉంటుంది. అయితే చివరకు బురద నుంచి బయటికి వచ్చిన ఏనుగు.. థ్యాంక్సూ వెరీ మచ్.. నువ్వు నిండి నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిళ్లు.. అన్నట్లుగా తొండంతో ఆశీర్వదిస్తుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏనుగు ఎంతో మంచిది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదే విధంగా యువతిని కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: ఇంట్లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. గాజు బాక్సు మూత తీయడంతో ఒక్కసారిగా ఏం చేసిందో చూడండి..

Updated Date - 2022-10-28T20:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising