ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కుర్చీలో కూర్చున్న వధువు ముందే డాన్స్ వేస్తున్న వరుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-06-19T00:42:26+05:30

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు విషాధ ఘటనలు జరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అప్పుడప్పుడూ వధూవరులను వారి స్నేహితులు వివిధ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు విషాధ ఘటనలు జరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అప్పుడప్పుడూ వధూవరులను వారి స్నేహితులు వివిధ రకాలుగా ఆట పట్టిస్తుంటారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో వధూవరులు చిత్ర విచిత్ర పనులు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. కుర్చీలో కూర్చున్న వధువు ముందు వరుడు డాన్స్ వేస్తూ ఉంటాడు. అయితే చివరకు ఊహించని ఘటన చోటు చేసుకుంది.


ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వివాహ కార్యక్రమం సందర్భంగా వధూవరులు ఇద్దరూ ఆటపాటల్లో మునిగిపోతారు. అనంతరం వధువు కుర్చీలో కూర్చుని ఉండగా.. వరుడు ఆమె ఎదుట డాన్స్ చేస్తుంటాడు. తర్వాత ఒకడుగు ముందుకేసి వినూత్నంగా స్టెప్పు వేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వధువు మీదకు కాలు ఎత్తి.. ఒంటి కాలుపై నిలబడేందుకు ట్రై చేస్తాడు. అయితే పొరపాటున అతడి కాలు వధువు ముఖానికి తాకడంతో కిందపడుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. తర్వాత వరుడు.. అయ్యో! ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అనుకుంటూ, వధువును పైకి లేపుతాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

ఎస్కలేటర్‌పై వెళ్తూ ప్రేమ జంట రొమాన్స్.. మరుక్షణంలోనే ఊహించని ఘటన..!





Updated Date - 2022-06-19T00:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising