ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఆ బాలికపై కొండముచ్చుకు నిజంగా పగ ఉందా.. లేకపోతే ఇలా చేసిందేంటీ..!

ABN, First Publish Date - 2022-06-20T00:38:18+05:30

కొన్నిసార్లు జంతువుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే అవి చేసే పనులు చూస్తే.. ఇదెలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు జంతువుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే అవి చేసే పనులు చూస్తే.. ఇదెలా సాధ్యం అని అనిపిస్తుంటుంది. కొన్ని జంతువులైతే మనుషులపై పగ పెంచుకున్నట్లుగా టార్గెట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు, నిజంగా మనుషులపై జంతువులకు పగ, ప్రతీకారాలు ఉంటాయా.. అనే అనుమానం వస్తుంది. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. ఓ కొండముచ్చు బాలికను టార్గెట్ చేసింది. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నా.. కేవలం ఒకే బాలికను టార్గెట్ చేయడం చూస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ పాఠశాల ఆవరణలో విద్యార్థులు క్యూలో నిలబడి ఉపాధ్యాయుల ఉపన్యాసం వింటూ ఉంటారు. బాలికలంతా రెండు వరసల్లో నిలబడి ఉంటారు. అయితే అదే సమయంలో ఓ కొండముచ్చు వేగంగా వచ్చి ఓ బాలికను బలంగా తన్నుతుంది. ఈ దెబ్బకు బాలిక కిందపడిపోతుంది. ఊహించని ఈ ఘటనతో మిగతా విద్యార్థులంతా భయపడిపోతారు. పక్కన అంతమంది బాలికలు ఉన్నా.. కేవలం ఒకే బాలికను టార్గెట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనతో ఎప్పుడు ఏ కొండముచ్చు దాడి చేస్తుందో అని.. పాఠశాలలో విద్యార్థులంతా భయం భయంగా గడుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వీడేంట్రా.. అంత పెద్ద భవనం పైనుంచి ఇంత ఈజీగా దిగేశాడు.. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా..





Updated Date - 2022-06-20T00:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising