ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పులికి ఎదురుపడ్డ భారీ కొండచిలువ.. ఉన్నట్టుండి రోడ్డుపై అడ్డుగా రావడంతో ఏం జరిగిందో మీరే చూడండి...

ABN, First Publish Date - 2022-04-11T18:02:41+05:30

పులులు, సింహాలు వెళ్తుంటే మిగతా జంతువులు పక్కకు తప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాటి కంటపడితే పంజా విసిరి.. చీల్చి చండాడుతాయనే భయం. అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులులు, సింహాలు వెళ్తుంటే మిగతా జంతువులు పక్కకు తప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాటి కంటపడితే పంజా విసిరి.. చీల్చి చండాడుతాయనే భయం. అయితే తమకు అడ్డొచ్చిన వాటికి భయపడి పులులు కానీ, సింహాలు కానీ వెనక్కు తగ్గుతాయా.. అంటే లేదు! అలా జరగదు అని అంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ పులి మాత్రం... కొండచిలువకు భయపడి తోక ముడిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పులి అడవిలోని దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఉన్నట్టుండి ఓ భారీ కొండచిలువ అడ్డుగా వస్తుంది. పులిని గమనించగానే కొండచిలువ దారి మధ్యలో ఆగిపోతుంది. దీంతో ఒక్కసారిగా పులి భయపడిపోతుంది. కాసేపు అటు, ఇటు తిరుగుతూ గమనిస్తుంది. కొండచిలువ కూడా పులి వైపు తల తిప్పుతుంది. దీంతో పులి ‘‘ దీంతో మనకెందుకు వచ్చిన గొడవ’’.. అనుకుంటూ వెనక్కు తగ్గుతుంది. ఇక్కడనుంచి జారుకోవడమే మంచిది.. అనుకుంటూ పక్కకు తప్పుకొని తన దారిన తాను వెళ్లిపోతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

తెల్లారేసరికి బెడ్‌రూంలో నిర్జీవంగా పడి ఉన్న భార్య.. ఆమె లేకుంటే నేనూ బతకను అంటున్న భర్త.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..





Updated Date - 2022-04-11T18:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising