ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాంటి నీచులను ఏం చేయాలి..? 2 నెలల పాపను ఆ 23 ఏళ్ల యువకుడు ఆడిస్తున్నాడనుకున్నారు.. కానీ..

ABN, First Publish Date - 2022-04-20T23:54:59+05:30

రోజురోజుకూ మానవత్వం మంట కలిసిపోతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు ఎక్కవవుతున్నాయి. చాలామంది నేరస్థులు.. నమ్మిన వారిని ఏదో ఒక రూపంలో మోసం చేయడమే...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజురోజుకూ మానవత్వం మంట కలిసిపోతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు ఎక్కవవుతున్నాయి. చాలామంది నేరస్థులు.. నమ్మిన వారిని ఏదో ఒక రూపంలో మోసం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బీహార్‌లో ఇటీవల అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 2నెలల పసిపాప.. 23ఏళ్ల వ్యక్తి వద్ద ఉండడాన్ని చూసి.. అంతా ఆడిస్తున్నానుడులే అని అనుకున్నారు. అయితే చివరకు జరిగిన విషయం తెలుసుకుని.. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం ఛప్రా పరిధిలో ఓ కుటుంబం.. 2నెలల పాపతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల ఓ రోజు పాప ఇంటి వద్ద ఉండగా.. సమీపంలో ఉంటున్న 23ఏళ్ల యువకుడు గమనించాడు. పక్కన ఎవరూ లేకపోవడంతో పాపను ఎత్తుకెళ్లి.. చిన్నారి అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. యువకుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.

రాత్రిపూట కడుపునొప్పితో అల్లాడిపోతున్న 10 ఏళ్ల కూతురు.. పరీక్షలు చేశాక డాక్టర్ చెప్పింది విని..


నిందితుడు తన సోదరి ఇంట్లో ఉంటున్నాడని, రోజూ పాపను టార్గెట్ చేసుకుని.. ఇంత దారుణానికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారికి వైద్య చికిత్స అందుతోందని చెప్పారు. ఇదిలావుండగా, ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని, అప్పుడే అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

పొద్దున్నే టిఫిన్ ఇచ్చిన భార్య.. ఒక్క స్పూన్ తిని పక్కన పెట్టేసి గదిలోకి వెళ్లిన భర్త.. మరుక్షణంలోనే..

Updated Date - 2022-04-20T23:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising