ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎలుగుబంటికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ట్రైనర్ అని కూడా చూడకుండా ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2022-07-11T03:02:58+05:30

ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఒక్కోసారి కొన్ని జంతువులకు పిచ్చి కోపం వస్తుంటుంది. ఆ సమయంలో ఎవరినీ లెక్కచేయకుండా రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఒక్కోసారి కొన్ని జంతువులకు పిచ్చి కోపం వస్తుంటుంది. ఆ సమయంలో ఎవరినీ లెక్కచేయకుండా రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఎలుగుబంటి కూడా ఇలాగే చేసింది. అంతా చూస్తుండగా.. స్టేజిపై బీభత్సం సృష్టించింది. ఏకంగా ట్రైనర్ పైనే దాడికి తెగబడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ స్టేడియంలోని స్టేజిపై ఎలుగు బంటితో విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. కొన్ని వందల మంది మధ్యలో ఎలుగు బంటి విన్యాసాలు చేస్తూ ఉంటుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఎలుగుబంటికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. దీంతో దాన్ని అదుపు చేసేందుకు ట్రైనర్ ప్రయత్నిస్తాడు. అయినా అతన్ని కూడా లెక్కచేయకుండా దాడికి తెగబడుతుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఎలుగుబంటిని ఎంత అదిలించినా.. అది మాత్రం ట్రైనర్‌ను మూతితో పొడుస్తూ ఉంటుంది. చివరకు ఎలాగోలా దాని నుంచి అతన్ని కాపాడతారు. తీవ్రంగా గాయపడ్డ ట్రైనర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: నీటి ప్రాముఖ్యతపై ఈ కుక్కను చూసి చాలా నేర్చుకోవాలి.. కావాలంటే ఒకసారి మీరే చూడండి...





Updated Date - 2022-07-11T03:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising