ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2022-06-29T23:27:09+05:30

జంతువులకు, జంతువులకు మధ్య.. మనుషులకు, మనుషులకు మధ్య ప్రేమానురాగాలు ఉండడం సహజమే. కానీ ఒక్కోసారి కొన్ని జంతువులు మనుషులపై కూడా ఎంతో ప్రేమను పెంచుకుంటాయి. కొన్ని జంతువులైతే.. సాటి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంతువులకు, జంతువులకు మధ్య.. మనుషులకు, మనుషులకు మధ్య ప్రేమానురాగాలు ఉండడం సహజమే. కానీ ఒక్కోసారి కొన్ని జంతువులు మనుషులపై కూడా ఎంతో ప్రేమను పెంచుకుంటాయి. కొన్ని జంతువులైతే.. సాటి జంతువుల కంటే మనుషుల పైనే మమకారం చూపిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ జూలో కీపర్‌గా ఉన్న వ్యక్తిపై ఓ పిల్ల ఏనుగు ఎంతో ప్రేమ పెంచుకుంది. అతడి పట్ల ఏనుగు చూపించిన ప్రేమను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


కెన్యాలోని ఓ జూలో జోసెఫ్ అనే వ్యక్తి కీపర్‌గా ఉన్నాడు. ఇతను జంతువులను ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. దీంతో చాలా జంతువులు అతడి పట్ల ప్రేమను కనబరుస్తూ ఉంటాయి. అయితే ఓ పిల్ల ఏనుగుకు మాత్రం జోసెఫ్ అంటే ఎనలేని ప్రేమ. అతడిని చూడగానే వేగంగా దగ్గరికి వెళ్లి.. అమాంతం అతన్ని కౌగిలించుకుంటుంది. అతడు ఏనుగు తలపై చేయితో నిమురుతూ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఏనుగు అక్కడి నుంచి వెళ్లకుండా  చాలా సేపు వరకూ అతడి వద్దే పడుకుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జోసెఫ్ వంటి కీపర్లు ఉంటే జంతువులన్నీ ఆనందంగా ఉంటాయని కొందరు కామెంట్ చేస్తుంటే.. పిల్ల ఏనుగు, కీపర్ మధ్య అనుబంధం చూస్తుంటే.. ఎంతో ముచ్చటేస్తోంది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

నడిరోడ్డుపై Dangerous Stunts తో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. బైక్‌పై వెళ్తూ సడన్‌గా సీట్‌పై నుంచి పక్కకు దిగి మరీ..





Updated Date - 2022-06-29T23:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising