ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి అంటే ఆ తొమ్మిది మంది కూతుళ్లకు ఎంతో అభిమానం.. అయితే అతను వారి పక్కన కూర్చుని చేసిన పనికి..

ABN, First Publish Date - 2022-04-23T16:31:35+05:30

కూతుళ్లకు తండ్రి మీద, కొడుకులకు తల్లి మీద ఎంతో ప్రేమ ఉంటుందని అంటూ ఉంటారు. ఇప్పడు మనం చెప్పుకోబోయే తొమ్మిది మంది కూతుళ్లకు కూడా వారి తండ్రి...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూతుళ్లకు తండ్రి మీద, కొడుకులకు తల్లి మీద ఎంతో ప్రేమ ఉంటుందని అంటూ ఉంటారు. ఇప్పడు మనం చెప్పుకోబోయే తొమ్మిది మంది కూతుళ్లకు కూడా వారి తండ్రి అంటే ఎంతో అభిమానం. ఎంతో కష్టపడి తమను ప్రేమగా చూసుకుంటున్నాడని, ఏమి కావాలన్నా తెచ్చిస్తాడని.. అందరితో గర్వంగా చెప్పుకొనేవారు. అయితే ఆ తండ్రిలో కనపడని ఓ శాడిస్టు ఉన్నాడనే విషయం వారికి ఆలస్యంగా అర్థమైంది. పక్కన ఉన్న సమయంలో తాకరాని చోట తాకుతుంటే... మొదట అనుమానం రాలేదు. కానీ అదే పనిగా చేస్తుండడంతో భరించలేకపోయారు. చివరికి ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని  లక్నో పరిధికి చెందిన అబ్బులు అనే వ్యక్తి.. భార్య, తొమ్మిది మంది కూతుళ్లతో నివాసం ఉండేవాడు. కూతుళ్లంటేనే చిరాకు పడే చాలా మంది తండ్రులు ఉన్న నేటి కాలంలో.. అబ్బులు మాత్రం తన కూతుళ్లను ఎంతో  ప్రేమగా చూసుకునేవాడు. దీంతో చుట్టుపక్కల అతడికి మంచి పేరు ఉండేది. అతడి కూతుళ్లు కూడా తమ స్నేహితులతో.. ‘‘మా నాన్న ఎంతో మంచి వాడు... మాకు ఏం కావాలన్నా తెచ్చిస్తాడు’’.. అని గర్వంగా చెప్పుకొనేవారు. అయితే అంతా అనుకుంటున్నట్లు.. అబ్బులు అంత మంచివాడు కాదనే విషయం అందరికీ ఆలస్యంగా అర్థమైంది. కూతుళ్లను ప్రేమగా దగ్గరికి తీసుకునే క్రమంలో తాకరాని చోట తాకేవాడు.

పని నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూంలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చి.. తలుపు తీసి చూడగా..


అయితే కూతుళ్లకు మొదట ఎలాంటి అనుమానమూ రాలేదు. అయితే రోజూ ఇలాగే చేయడంతో పాటు.. ఓ రోజు వారిని తన పక్కన పడుకోవాలని బలవంతపెట్టాడు. దీంతో తండ్రి అసలు స్వరూపం వారికి తెలిసి కుమిలిపోయారు. మంచివాడనుకున్న తండ్రిలో శాడిస్టు ఉన్నాడని తెలుసుకుని తట్టుకోలేకపోయారు. మారతాడులే అనుకుని ఎవరికీ చెప్పుకోలేక అలాగే భరించారు. అయితే అతడిలో మాత్రం మార్పు రాలేదు. దీంతో వారిలో ముగ్గురు కూతుళ్లు తెగించి.. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అబ్బులుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాత్రి 10.30 గంటల సమయం.. రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ చివర ఓ ప్రేమజంట.. కానిస్టేబుల్ చూసి నిలదీస్తే..

Updated Date - 2022-04-23T16:31:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising