ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Woman pets lion: సింహాలను పెంచుకుంటున్న మహిళ

ABN, First Publish Date - 2022-10-28T19:01:11+05:30

సాధారణంగా ఎవరైనా శునకాన్నో, పిల్లినో, చిలుకలనో, పావురాలనో పెంచుకుంటారు. ఇంకొందరు గుర్రాలు, గాడిదలను కూడా పెంచుకుంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరైనా శునకాన్నో, పిల్లినో, చిలుకలనో, పావురాలనో పెంచుకుంటారు. ఇంకొందరు గుర్రాలు, గాడిదలను కూడా పెంచుకుంటారు. విదేశాల్లో జెయింట్ లిజర్డ్స్‌ను పెంచుకుంటారు. అయితే, వీటన్నింటికీ భిన్నంగా ఓ మహిళ సింహాలను (Woman pets lion) పెంచుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో(Viral Video)లో నాలుగు సింహాలు కనిపిస్తున్నాయి. రెండు సింహాలు మంచంపై ఉండగా. గొలుసులతో వాటిని మంచానికి బంధించారు. ఓ సింహం మెడపై ఆమె చేతిని వేసి నిమురుతూ వీడియోలకు పోజిచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విస్తుపోతున్నారు. కొందరేమో ఆమెపై ఫైరవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ అయిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 11 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా, 1400 కామెంట్లు, 6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

సింహాన్ని బంధించడం దారుణమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మహిళ ప్రవర్తనపై మరికొందరు ఫైరవుతున్నారు. వాటిని బంధించడం చూస్తుంటే బాధగా ఉందని, వాటిని వాటి సహజమైన ప్రదేశాల్లో వదిలిపెట్టాలని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఆమెను జైలుకు పంపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-10-28T19:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising