ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా అనగానే ఫ్రెండ్‌కు తాళం ఇచ్చాడో వ్యక్తి.. రాత్రి వెళ్లి చూస్తే తెరచి ఉన్న తలుపులు.. లోపలకు వెళ్తే..

ABN, First Publish Date - 2022-06-26T02:27:23+05:30

కొందరు ఎన్ని సమస్యలు ఎదురైనా.. భయపడకుండా పోరాడి, చివరకు విజయం సాధిస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తట్టుకోలేక.. మానసికంగా కుంగిపోయి.. చివరకు జీవితాలనే చాలిస్తుంటారు. ప్రస్తుతం మనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు ఎన్ని సమస్యలు ఎదురైనా.. భయపడకుండా పోరాడి, చివరకు విజయం సాధిస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తట్టుకోలేక.. మానసికంగా కుంగిపోయి.. చివరకు జీవితాలనే చాలిస్తుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే యువకుడు.. చిన్న సమస్యకే కుంగిపోయి, చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా.. అని స్నేహితుడి గది వెళ్లాడు. రాత్రి ఇంటికి వెళ్లిన స్నేహితుడికి షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం కరేరా ప్రాంతానికి చెందిన అనిల్ ఖతిక్ (23).. ఉపాధి నిమిత్తం శివపురిలో ఉంటూ , స్థానికంగా ఇసుక కాంట్రాక్టర్ వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. జూన్ 23న అనిల్.. తన స్నేహితుడైన దేవేంద్ర వద్దకు వెళ్లాడు. నీ రూమ్‌కు వెళ్లి రెస్ట్ తీసుకుంటా.. అని అనిల్ అడగడంతో దేవేంద్ర గది తాళాలు ఇచ్చి, ఆఫీసుకు వెళ్లిపోయాడు. పని ముగించుకుని రాత్రికి ఇంటికి వచ్చాడు. అయితే గదిలోకి వెళ్లగానే లోపల అనిల్.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా దేవేంద్ర షాక్ అయ్యాడు.

అక్కా.. నేను బతకనేమో.. తొందరగా రా.. అంటూ తమ్ముడి నుంచి ఫోన్.. డబ్బుల్లేక మూడు రోజుల తర్వాత ఆమె వచ్చి చూస్తే..


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘నేను చిన్నప్పటి నుంచి ఓ అమ్మాయిని ప్రేమించాను.. ఇటీవల ఆమె మరొకరితో ప్రేమలో ఉంది. ఇది నేను భరించలేకున్నాను. అందుకే నా జీవితం ముగిస్తున్నాను. ఇందులో నా ప్రేయసి తప్పు ఏమీ లేదు’’.. అని అందులో రాశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి ఫోన్లో వీడియోను చూసి తానూ అలా చేయాలనుకున్నాడు.. పదేళ్ల పిల్లాడి మృతి కేసులో షాకింగ్ నిజాలు..!

Updated Date - 2022-06-26T02:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising