ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pragnananda: ఆసియా కాంటినెంటల్‌ విజేత ప్రజ్ఞానంద

ABN, First Publish Date - 2022-11-04T03:59:13+05:30

టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద ఆసియా కాంటినెంటల్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2023 వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించాడు. కాగా, మహిళల కేటగిరీలో తమిళనాడుకు చెందిన నందిద టైటిల్‌ను సొంతం చేసుకొంది.

Pragnananda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హర్ష, ప్రియాంకకు రెండో స్థానం

న్యూఢిల్లీ: టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద ఆసియా కాంటినెంటల్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2023 వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించాడు. కాగా, మహిళల కేటగిరీలో తమిళనాడుకు చెందిన నందిద టైటిల్‌ను సొంతం చేసుకొంది. ఓపెన్‌ కేటగిరీలో జరిగిన మొత్తం 9 రౌండ్ల నుంచి ప్రజ్ఞానంద 7 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ హర్ష భరత్‌ కోటి 6.5 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. గురువారం జరిగిన 9, ఆఖరి రౌండ్‌లో సహచరుడు అదిబన్‌తో గేమ్‌ను ప్రజ్ఞానంద, వెంకటరామన్‌తో గేమ్‌ ను హర్ష డ్రాగా ముగించారు. కాగా, మహిళల ఈవెంట్‌లో నందిద 7.5 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. తెలుగమ్మాయి ప్రియాంక నూతక్కి(6.5) రెండో స్థానం దక్కించుకొంది.

Updated Date - 2022-11-04T03:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising