ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Zealand: కివీస్‌కూ కీలకమే

ABN, First Publish Date - 2022-11-04T04:10:29+05:30

టోర్నీ సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన తీరు చూస్తే..న్యూజిలాండ్‌ ఈసారి సునాయాసంగా వరల్డ్‌ కప్‌ సెమీ్‌సకు చేరుతుందని భావించారు. కానీ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడడంతో..శుక్రవారం జరిగే ఆఖరి సూపర్‌-12 పోరులో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్‌ గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.

New Zealand Ireland
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐర్లాండ్‌తో మ్యాచ్‌-ఉ. 9.30 నుంచి

టోర్నీ సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన తీరు చూస్తే..న్యూజిలాండ్‌ ఈసారి సునాయాసంగా వరల్డ్‌ కప్‌ సెమీ్‌సకు చేరుతుందని భావించారు. కానీ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడడంతో..శుక్రవారం జరిగే ఆఖరి సూపర్‌-12 పోరులో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్‌ గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టోర్నమెంట్‌లో ఐర్లాండ్‌ అనూహ్యంగా ఆడుతోంది. చివరి మ్యాచ్‌లో పోరాడితే పోయేదేముంది అన్న రీతిలో విజృంభించి న్యూజిలాండ్‌ను దెబ్బతీయాలని ఐర్లాండ్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఐదు పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంలో ఉన్న కివీస్‌ ఈ పోరులో గెలిస్తే టాపర్‌గా సెమీ్‌సకు చేరుతుంది. న్యూజిలాండ్‌ కనుక ఐర్లాండ్‌ని ఓడిస్తే..శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్‌ కనీసం 95 రన్స్‌తో, అఫ్ఘానిస్థాన్‌పై ఆసీస్‌ 150 రన్స్‌తో గెలిస్తే కివీస్‌ నెట్‌రన్‌రేట్‌ను అధిగమించి గ్రూప్‌ టాపర్‌గా ఆ రెండు జట్లలో ఒకటి నిలవగలదు.

Updated Date - 2022-11-04T04:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising