ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tanvi : తొమ్మిదేళ్లకే.. పూల్‌గేమ్‌ చాంపియన్‌షిప్‌లో.. రికార్డు సృష్టించనున్న తన్వీ

ABN, First Publish Date - 2022-11-13T03:01:44+05:30

ప్రిడేటర్‌ వరల్డ్‌ జూనియర్‌ 9 బాల్‌ చాంపియన్‌షి్‌పలో బరిలోకి దిగనున్న పిన్నవయస్కురాలిగా తొమ్మిదేళ్ల తన్వీ వల్లెం రికార్డు సృష్టించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌: ప్రిడేటర్‌ వరల్డ్‌ జూనియర్‌ 9 బాల్‌ చాంపియన్‌షి్‌పలో బరిలోకి దిగనున్న పిన్నవయస్కురాలిగా తొమ్మిదేళ్ల తన్వీ వల్లెం రికార్డు సృష్టించనుంది. సోమవారం నుంచి ఈ టోర్నీ జరగనుంది. హైదరాబాద్‌లో జన్మించిన తన్వీ.. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోంది. బిలియడ్స్‌, స్నూకర్‌ సమాఖ్య ఆహ్వానం మేరకు భారత్‌కు ఆమె ప్రాతినిథ్యం వహించనుంది.

Updated Date - 2022-11-13T03:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising