ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెరమెరికి చేరిన ఆదివాసీల పాదయాత్ర

ABN, First Publish Date - 2022-09-20T03:55:38+05:30

ఈ నెల 15న గుండాలలో ప్రారంభ మైన ఆదివాసీల పాదయాత్ర సోమవారం కెరమెరి మండలకేంద్రానికి చేరుకుంది.

కెరమెరిలో భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న తుడుందెబ్బ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెరమెరి, సెప్టెంబరు 19: ఈ నెల 15న గుండాలలో ప్రారంభ మైన ఆదివాసీల పాదయాత్ర సోమవారం కెరమెరి మండలకేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భం గా హట్టి రోడ్డులో ఉన్న కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులు ఏళ్లుగా సాగుచేస్తున్న పోడుభూములకు పట్టాలివ్వా లని, లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల న్నారు. 317జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-09-20T03:55:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising