ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోండుల కట్టడాలను సంరక్షించాలి

ABN, First Publish Date - 2022-12-19T00:52:54+05:30

తెలంగాణలోని గోండుల కట్టడాలను ప్రభుత్వం సంరక్షించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కబాపురావు అన్నారు.

చంద్రపూర్‌ గోండుల రాజు కోటను సందర్శించిన పుర్క బాపురావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, డిసెంబర్‌18: తెలంగాణలోని గోండుల కట్టడాలను ప్రభుత్వం సంరక్షించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కబాపురావు అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో గోండు రాజుల కోటను సందర్శించి పరిశీలించిన సందర్భంగా అక్కడి ప్రభుత్వం పురాతన కోటలను కంటికి రెప్పల కాపాడుతోందని, నాటి గోండు రాజుల కట్టడాలు, సాంస్కృతి ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. అనంతరం మహంకాళి ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఉట్నూర్‌లోని గోండుల కోట అంతరించి పోతున్నందున ప్రభుత్వం కాపాడే ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు చిత్రు, కోరేంగ మారుతి, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-19T00:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising