ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ రక్షణ కోసమే పోలీసులు: ఎస్పీ సురేష్‌కుమార్‌

ABN, First Publish Date - 2022-12-23T22:36:47+05:30

వాంకిడి, డిసెంబరు 23: సమాజ రక్షణ కోసమే పోలీసులు అని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసి న పోలీసులు మీకోసం కార్యక్రమంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, డిసెంబరు 23: సమాజ రక్షణ కోసమే పోలీసులు అని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసి న పోలీసులు మీకోసం కార్యక్రమంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. అనంతరం లయన్స్‌క్లబ్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వసుధ స్వచ్ఛంద సంస్థ సేవలను కొనియాడురు. అదేవిధంగా మండలం లోని వృద్ధులకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారికి ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. సాలె గూడ గ్రామానికిచెందిన ఇంద్రాబాయి అనే మహి ళకు వీల్‌చైర్‌ను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, వసుధ సంస్థ కోఆర్డినేటర్‌ ఉమా, సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు సాగర్‌, దీకొండ రమేష్‌, వెంకటేష్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-23T22:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising