Minister Srinivas Goud: నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2022-08-08T04:00:00+05:30
మన్వెల్త్ గ్రేమ్స్( Commonwealth Games)లో ఉమెన్స్ బాక్సింగ్ (Women Boxing) ఫైనల్లో తెలంగాణ బాక్సర్ (Talangana Boxer) నిఖత్ జరీన్ Nikhat Zareen) స్వర్ణ పతకం (Gold Medal) సాధించడం పట్ల...
హైదరాబాద్ (Hyderabad): కామన్వెల్త్ గ్రేమ్స్( Commonwealth Games)లో ఉమెన్స్ బాక్సింగ్ (Women Boxing) ఫైనల్లో తెలంగాణ బాక్సర్ (Talangana Boxer) నిఖత్ జరీన్ (Nikhat Zareen) స్వర్ణ పతకం (Gold Medal) సాధించడం పట్ల రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)అభినందనలు తెలియజేశారు. నిక్కత్ జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వ వ్యాపితమైందన్నారు. తెలంగాణ బిడ్డ దేశానికి కీర్తి ప్రతిష్టలు, గౌరవాన్ని తెచ్చినందుకు ఆనందంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు.
Updated Date - 2022-08-08T04:00:00+05:30 IST