పార్టీ మార్పుపై ఎమ్మెల్యే ఈటల స్పందన
ABN, First Publish Date - 2022-11-16T21:40:34+05:30
పార్టీ మార్పుపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) స్పందించారు. పార్టీలు మారే ఆలోచన తనకు లేదని ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: పార్టీ మార్పుపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) స్పందించారు. పార్టీలు మారే ఆలోచన తనకు లేదని ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన పేర్కొన్నారు. పదవుల కోసం తాపత్రయపడే వ్యక్తినే అయితే రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhara Reddy)ఉన్నప్పుడే మంత్రిని అయ్యేవాడినన్నారు. టీఆర్ఎస్ (TRS) నుంచి నేను వెళ్లిపోలేదు.. కేసీఆరే వెళ్లగొట్టారని ఆరోపించారు. ఎంత అవమానించినా బయటకు చెప్పుకోలేదన్నారు. భూకబ్జాదారుడు, అవినీతి పరుడని తనపై ఆరోపణలు చేశారని చెప్పారు. పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-11-16T21:40:36+05:30 IST