ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-12-28T00:36:24+05:30

మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండాపురంలో కౌలు రైతు బీసు నాగరాజు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్థికసాయం అందజేస్తున్న కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు డాక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోత్కూరు, డిసెంబర్‌ 27: మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండాపురంలో కౌలు రైతు బీసు నాగరాజు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు డాక్టర్‌ వడ్డేపల్లి రవి నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలతో పాటు రూ.ఏడు వేల విలువ కల్గిన కిరాణ సామాన్లు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో మాజీ డైరెక్టర్‌ మన్నె మల్లయ్య, కాంగ్రెస్‌ నాయకులు కారుపోతుల వెంకన్న, అవిశెట్టి కిరణ్‌, బైరు సాయికుమార్‌, కాలనీ వాసులు బీసు భాషా, బాలగాని శ్రీనివాస్‌, బీసు సత్తయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-28T00:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising