Home » Nalgonda
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2010 వరకు ప్రఽధాన పంటగా ఉన్న బత్తాయి పండ్ల తోటల సాగు క్రమంగా క్షీణిస్తోంది.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని.. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాజే అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.
ఇతర బేసిన్లకు ఏపీ ఎంత నీరు తరలిస్తోందని కృష్ణా ట్రైబ్యునల్-2 చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ప్రశ్నించారు.
Case On KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత ఫిర్యాదుతో మాజీ మంత్రిపై పోలీసులు రెండు కేసులు ఫైల్ చేశారు.
వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో విద్యార్థిని డీబార్ చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో పశు సంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పౌలీ్ట్రఫామ్‌లోని రెండు లక్షల కోళ్ల ఖననానికి చర్యలు చేపట్టారు.
వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు డిపార్ట్మెంటల్ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు.
Nalgonda Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తోంది. నల్గొండలో దాదాపు రెండు లక్షల కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారిని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టని పరిస్థితి. తాజాగా యూట్యూబర్‌కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు జారీ చేశారు.