ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-08-29T03:36:11+05:30

గచ్చిబౌలి‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆర్టీసీ‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన గచ్చిబౌలికి చెందిన కృష్ణ యాదవ్(68)గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గచ్చిబౌలి‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆర్టీసీ‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన గచ్చిబౌలికి చెందిన కృష్ణ యాదవ్(68)గా గుర్తించారు. కృష్ణ యాదవ్.. తన స్కూటీ పై గచ్చిబౌలి నుంచి రాయదుర్గం వెళ్తుండగా గచ్చిబౌలి చౌరస్తా వద్ద స్కిడ్ అయ్యి కింద పడ్డారు. తీవ్ర గాయలైన కృష్ణ యాదవ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారుు. తీవ్రంగా రక్తస్రావం అవ్వడంతో చికిత్స పొందుతూ కృష్ణ యాదవ్  మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో  రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-29T03:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising