ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: నాకు ఈడీ నోటీసులు రాలేదు: అంజన్ కుమార్ యాదవ్

ABN, First Publish Date - 2022-09-23T21:12:20+05:30

తనకు ఈడి నోటీసులు రాలేదని... వస్తే సమాధానం చెబుతానని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): తనకు ఈడి నోటీసులు (ED Notice) రాలేదని... వస్తే సమాధానం చెబుతానని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పత్రిక (Congress Paper) కష్టాల్లో ఉంటే తాను సహాయం చేసింది వాస్తవమేనన్నారు. రెండు సార్లు ఎంపీగా పనిచేశానని, హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన తనకు ఐదు గజాల స్థలం కూడా లేదన్నారు. తాను ఈడికి భయపడనని, నిన్న, ఇవ్వాల రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని, దమ్ముంటే వాళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు.

Updated Date - 2022-09-23T21:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising