ఎమ్మెల్సీ దయానంద్‌కు పురస్కారం

ABN, First Publish Date - 2022-11-06T00:43:59+05:30

చిక్కడపల్లి, నవంబర్‌5(ఆంధ్రజ్యోతి): త్యాగరాయ గానసభలో సభ పూర్వ అధ్యక్షుడు కళా సుబ్బారావు సంస్మరణ సభను గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సుబ్బారావు స్మారక పురస్కారాన్ని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌కు రాష్ట్ర శాసనసభ తొలి సభాపతి సిరికొండ మధుసూదనాచారి బహూకరించి అభినందించారు. గానసభను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఘనత కళా సుబ్బారావుకే దక్కిందని సిరికొండ అన్నారు. తరువాత కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ తన తండి కళాసుబ్బారావు గానసభ ఉన్నతికి కృషి చేశారని వివరించారు. ప్రతాని రామకృష్ణగౌడ్‌, పీఎ్‌సఎస్‌ మూర్తి, సినీ నిర్మాత రామసత్యనారాయణ, గుండవరపు గీత, బండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఉమా రమణ బృందం సంకీర్తన గోష్టి నిర్వహించారు.

  ఎమ్మెల్సీ దయానంద్‌కు పురస్కారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిక్కడపల్లి, నవంబర్‌5(ఆంధ్రజ్యోతి): త్యాగరాయ గానసభలో సభ పూర్వ అధ్యక్షుడు కళా సుబ్బారావు సంస్మరణ సభను గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సుబ్బారావు స్మారక పురస్కారాన్ని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌కు రాష్ట్ర శాసనసభ తొలి సభాపతి సిరికొండ మధుసూదనాచారి బహూకరించి అభినందించారు. గానసభను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఘనత కళా సుబ్బారావుకే దక్కిందని సిరికొండ అన్నారు. తరువాత కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ తన తండి కళాసుబ్బారావు గానసభ ఉన్నతికి కృషి చేశారని వివరించారు. ప్రతాని రామకృష్ణగౌడ్‌, పీఎ్‌సఎస్‌ మూర్తి, సినీ నిర్మాత రామసత్యనారాయణ, గుండవరపు గీత, బండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఉమా రమణ బృందం సంకీర్తన గోష్టి నిర్వహించారు.

Updated Date - 2022-11-06T00:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising