ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకు తెలియకుండా ఓటర్లకు డబ్బు పంచుతారా?

ABN, First Publish Date - 2022-12-25T03:12:02+05:30

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ(సెస్‌) ఎన్నికల్లో తనను నమ్మకుండా ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేశారంటూ కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఆర్‌ఎస్‌కు సిరిసిల్ల కౌన్సిలర్‌ పద్మ రాజీనామా

సిరిసిల్ల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ(సెస్‌) ఎన్నికల్లో తనను నమ్మకుండా ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేశారంటూ కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తనకు తెలియకుండా డబ్బుల పంపిణీపై విలేకరుల సమావేశంలోనే నిరసన వ్యక్తం చేశారు. సెస్‌ ఎన్నికలు శనివారం ముగిశాయి. 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది ఓటేశారు. 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఈ సహకార ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను బరిలో నిలిపి మద్దతు ప్రకటించాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ పడ్డాయి. మంత్రి కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్‌ తాము మద్దతిచ్చిన అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఎన్నికలు ‘నువ్వా నేనా’ అన్నట్లుగా సాగడంతో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ జోరు గా సాగింది.

Updated Date - 2022-12-25T03:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising