ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohith Reddy : ఎమ్మెల్యేలను తీసుకొస్తే రూ.50 కోట్లు ఇస్తామన్నారు

ABN, First Publish Date - 2022-10-27T10:16:30+05:30

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (TRS MLA Rohith Reddy) ఫిర్యాదుపై మొయినాబాద్ పోలీసులు (Moinabad Police) కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్వామీజీ (Swami ji), నందు (Nandu), సతీష్‌ (Satish)లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (TRS MLA Rohith Reddy) ఫిర్యాదుపై మొయినాబాద్ పోలీసులు (Moinabad Police) కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో స్వామీజీ (Swami ji), నందు (Nandu), సతీష్‌ (Satish)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 120-B, 171-B r/w 171-E 506 r/w 34 IPC & Sec 8 of Prevention of corruption Act-1988 section కింద కేసు నమోదైంది. బీజేపీ (BJP)లో చేరేందుకు 100 కోట్ల రూపాయలు డీల్ (Deal) నడిచినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయలు ఇస్తామని సైతం ఆఫర్ చేశారని పేర్కొన్నారు. స్వామీజీ, నందు, సతీష్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ డీల్‌లో భాగంగానే తాను ఫామ్ హౌస్‌కు వచ్చినట్టు తెలిపారు.

Updated Date - 2022-10-27T10:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising