Revanth Reddy: ఐపీఎస్ అధికారుల పోస్టింగులపై రేవంత్రెడ్డి స్పందన
ABN, First Publish Date - 2022-12-29T20:08:46+05:30
ఐపీఎస్ అధికారుల (IPS officers) పోస్టింగులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల (IPS officers) పోస్టింగులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు. తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్రెడ్డి ఆరోపించారు. డీజీపీ సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు కీలక పోస్టింగులు ఇచ్చారు. ఒక్కరు కూడా తెలంగాణ అధికారి లేరంటూ రేవంత్ ట్వీట్టర్ ద్వారా ఆరోపించారు. “కల్వకుంట్ల రాజ్యంలో "నిన్న పార్టీలో… నేడు పరిపాలనలో" మాయమైన “తెలంగాణం” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Updated Date - 2022-12-29T20:09:29+05:30 IST