ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐకి అనుమతి ఉపసంహరించుకున్న తెలంగాణ

ABN, First Publish Date - 2022-12-15T03:33:36+05:30

తెలంగాణ సహా 9 రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతి(జనరల్‌ కన్సెంట్‌)ని ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సహా 9 రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతి(జనరల్‌ కన్సెంట్‌)ని ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. బుధవారం లోక్‌ సభలో కేరళ ఎంపీ ఆంటోనీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ చట్టం, 1946లోని సెక్షన్‌ 6 కింద రాష్ట్రాల పరిధిలో దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఆయా రాష్ట్రాల అనుమతి అవసరమని చెప్పారు. తాజాగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, కేరళ, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు ఈ అనుమతిని ఉపసంహరించుకున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-15T03:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising