ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Trade License లేకుంటే 100 శాతం జరిమానా

ABN, First Publish Date - 2022-02-06T14:26:58+05:30

ట్రేడ్‌ లైసెన్స్‌లేని దుకాణదారులకు 100 శాతం పెనాల్టీ విధించాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ట్రేడ్‌ లైసెన్స్‌లేని దుకాణదారులకు 100 శాతం పెనాల్టీ విధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జరిమానా వేసిన నాటినుంచి ప్రతినెలా 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ట్రేడ్‌ లైసెన్స్‌ ఉన్న వారు మార్చి 31వ తేదీ వరకు రెన్యూవల్‌ చేసుకోవాలని, లేనిపక్షంలో వారికి ఏప్రిల్‌ 1 నుంచి మే 30 వరకు 25 శాతం, మే 31 తరువాత 50 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. నిర్ణీత రుసుము ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ఆటోమేటిక్‌గా ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ అవుతుందని పేర్కొంది. 

Updated Date - 2022-02-06T14:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising