ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MP ఆఫీస్‌పై ఈడీ, ఐటీ దాడులు

ABN, First Publish Date - 2022-11-10T11:44:20+05:30

టీఆర్ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆఫీస్‌పై ఈడీ, ఐటీ దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని రవిచంద్ర ఆఫీస్‌లో సోదాలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : టీఆర్ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (TRS MP Vaddiraju Ravichandra) ఆఫీస్‌పై ఈడీ (ED), ఐటీ (IT) దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని రవిచంద్ర ఆఫీస్‌లో సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 11 గంటలుగా ఈడీ, ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు కరీంనగర్‌ (Karimnagar)లోనూ ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-11-10T11:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising